సంకీర్తనావళి

అచ్యుతం కేశవం రామనారాయణం

కృష్ణ దామోదరం వాసుదేవం హరిం

శ్రీధరం మాధవం గోపిక వల్లభం

జానకి నాయకం రామచంద్రం భజే ||
******************************
యమునాతీర  విహారీ | బృందావన సంచారీ

గొవర్ధనగిరిధారీ  | గోపాలకృష్ణ మురారీ

సరయూతీరవిహారి | దండకవనసంచారీ

రావణకులసంహారీ  |  శ్రీరామచంద్ర ఖరరీ

మునిజనచిత్త విహారీ | భందవిమోచనకారీ

సర్వలోక సంచారీ | సాధుజనావనధరీ ||
*************************************
మురళి మనోహర రాధేశ్యాం | గోపివల్లభ మేఘశ్యాం

కృష్ణ మురరీ  రాధేశ్యాం |  కరుణాసాగర మేఘశ్యాం

నందనందనా  రాధేశ్యాం|  నవనీతచోర మేఘశ్యాం

విశ్వాధారా రాధేశ్యాం |  రాధారమణా మేఘశ్యాం

దేవకీనందన  రాధేశ్యాం |  కుంజవిహరీ  మేఘశ్యాం

సచ్చిదానంద రాధేశ్యాం |  సద్గురురూపా  మేఘశ్యాం

గోవింద కృష్ణ రాధేశ్యాం |  యదుకులదీపక మేఘశ్యాం

ముక్తిదాయకా రాధేశ్యాం  |  మినిజనవందిత మేఘశ్యాం

రాధేశ్యాం  జయ రాధేశ్యాం | మేఘశ్యాం జయ మేఘశ్యాం

******************************

ప్రచురితం: on డిసెంబరు 17, 2008 at 11:58 పూర్వాహ్నం  అభిప్రాయములు (1 )  
Tags: , , ,
Follow

Get every new post delivered to your Inbox.