ఏక శ్లోకి రామాయణము

ఏక శ్లోకి రామాయణము
 
ఆదౌరామ తపోవనాది గమనం – హత్వామృగంకాంచనం 
వైదేహీహరణం – జటాయుమరణం – సుగ్రీవసంభాషణం
వాలీనిగ్రహణం – సముద్రతరణం – లంకాపురీదహనం
 పశ్చాద్రావణ కుంభకార్ణహననం యేతద్దిరామయణం

ఆంజనేయ దండకం

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయంప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయంభజే వాయుపుత్రం భజే వాలగాత్రంభజే హం పవిత్రం భజే సూర్యమిత్రంభజే రుద్రరూపం భజే బ్రహ్మతేజంబటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్నీనామ సంకీర్తనల్ చేసినీ రూపు వర్ణించి, నీ మీద నే దండకం బొక్కటింజేయ నూహించి,నీ మూర్తినిన్ గాంచి, నీ సుందరం బెంచి,నీ దాస దాసుండనై, రామ భక్తుండనైనిన్ను నే గొల్చెదన్, నీ కటాక్షంబునన్ జూచితే, వేడుకల్ చేసితే,నా మొరాలించితే, నన్ను రక్షించితేఅంజనాదేవిగర్భాన్వయా! దేవ! నిన్నెంచ నేనెంత వాడన్దయాశాలివై చూచితే, దాతవై బ్రోచితే, దగ్గరన్ నిలిచితే తొల్లి సుగ్రీవునకున్ మంత్రివై స్వామి కర్యంబు నందుండి, శ్రీరామసౌమిత్రులం జూచివారిన్ విచారించి, సర్వేశు పూజించి, యబ్బానుజున్ బంటుగావించి యవ్వాలినిన్ జంపి, కాకుస్థతిలకున్ దయా ద్రుష్టి వీక్షించి, కిష్కిందకేతెంచి,శ్రీరామ కర్యార్థివై, లంకకేతెంచియున్, లంకిణింజంపియున్, లంకనున్గాల్చియున్,భూమిజన్ జూచి, యానందముప్పొంగ, యాయుంగరంబిచ్చి, యారత్నమున్ దెచ్చి,శ్రీరాముకున్నిచ్చి, సంతోషనున్ జేసి,సుగ్రీవునుం అంగదున్ జాంబవంతాది నీలాదులున్ గూడి,యాసేతువున్ దాటి, వానరుల్ మూకలై, దైత్యులన్    ద్రుంచగా,రావణుడంత కాలాగ్ని ఉగ్రుండుడై, కోరి, బ్రహ్మాండమైనట్టి యాశక్తినిన్ వేసి,యా లక్ష్మణున్ మూర్ఛనొందింపగ నప్పుడేపోయి సంజీవనిన్ దెచ్చి,సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా, కుంభకర్ణాది వీరాదితో పోరాడి,చెండాడి, శ్రీరామబాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగానంతలోకంబులానందమైయుండనవ్వేళనన్,నవ్విభీషణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి, పట్టాభిషేకంబు చేయించి,సీతామహాదేవినిన్ దెచ్చి, శ్రీరాముకున్ ఇచ్చి,అయోద్యకున్ వచ్చి, పట్టాభిషేకంబు సం రంభమైయున్ననీకన్ననాకెవ్వరున్ గూర్మిలేరంచు మన్నించినన్రామభక్తి ప్రశస్తంబుగా నిన్ను నీనామసంకీర్తనల్ చేసితేపాపముల్ బాయునే భయములున్ దీరునేభాగ్యముల్ గల్గునే సకలసామ్రాజ్యముల్ సకలసంపత్తులున్ గల్గునేవానరాకార! యోభక్తమందార! యోపుణ్యసంచార! యోధీర! యోశూర!నీవే సమస్తంబు నీవే ఫలంబుగా వెలసి యాతారకబ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరముగా వజ్రదేహంబునున్ దాల్చి,శ్రీరామ శ్రీరామ యంచున్ మనఃపూతమై యెప్పుడున్ తప్పకన్ తలచునాజిహ్వయందుండి నీదీర్ఘదేహంబు త్రైలోక్యసంచారివై,రామ నామాంకితధ్యానివై బ్రహ్మవై, తేజంబునన్ రౌద్రిణీ జ్వాల కల్లోల హావీర హనుమంత!ఓంకారహ్రీంకార శబ్దంబులన్ భూతప్రేతపిశాచంబులన్,గాలి దయ్యంబులన్, నీదు వాలంబునన్ జుట్టి నేలంబడంగొట్టినీముష్టిఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి,కాలాగ్ని రుద్రుండవైబ్రహ్మప్రభా భాసితంబైన నీదివ్యతేజంబునన్ జూచి, రార నాముద్దు నరసిం హాయంచున్దయాద్రుష్టివీక్షించి, నన్నేలు నాస్వామీ!నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే!వాయుపుత్రా నమస్తే!నమస్తేనమస్తేనమస్తే నమస్తే నమస్తే నమః.

ప్రచురితం: on డిసెంబరు 26, 2008 at 8:40 పూర్వాహ్నం  వ్యాఖ్యానించండి  
Tags: ,

శ్రీ తులసిదాసకృత శ్రీరామచంద్రస్తుతి:

శ్రీ రామచంద్ర కృపాళు, భాజు ,మన హరణ భావ భయ దారుణమ్ |
నవకంజలోచన , కంజముఖ , కరకంజ , పడకంజారుణమ్   || 1||

కందర్ప అనగణిత అమిత చభి నవనీల నీరద సుందరమ్ |
పటపీత మానహూ తడిత రుచి శుచి నౌమి జనకసుతావరమ్  ||2||

భజు ధీనబంధు దినేశ దానవ దైత్య వంశ నికందనమ్ |
రఘునంద ఆనందకాండ కోసలనంద దశరధనందనమ్||3||

సిరసముకుట కుండల తిలక చారు ఉదారు అంగ విభూషణమ్ |
ఆజానుభుజ శర-చాప-ఉదారు అంగ విభూషణమ్ ||4||

ఇతి వదతి తులసీదాస శంకర శేష-ముని-మనరంజనమ్  |
మామ హృదయకంజ నివాస కురు , కామాదిఖల-దల గంజనమ్ ||5||

శ్రీనామ రామాయణం

శ్రీనామ రామాయణం

ఓమ్ శ్రీ సీతా -లక్ష్మణ -భరత -శత్రుఘ్న – హనుమత్ సమేత శ్రీ రామచంద్రపరబ్రహ్మనే నమః

    బాల కాండము
1.శుద్ధబ్రహ్మ పరాత్పర రామ
2.కలాత్మక పరమేశ్వర రామ
3.శేషతల్ప సుఖనిద్రిత రామ
4.బ్రహ్మద్యమర ప్రార్ధిత రామ
5.చందకిరణ కులమండన రామ
6.శ్రీమద్దశరధనందన రామ
7.కౌసల్యాసుఖవర్ధన రామ
8.విశ్వామిత్రప్రియధన రామ
9.ఘోరతాటకఘాతక రామ
10.మారీచాదినిపాతక రామ
11.కౌశిక మఖసంరక్షక రామ
12.శ్రీ మదహల్యో ద్దారక రామ
13.గౌతమమునిసంపూజిత రామ
14.సురమునివరగణసంస్తుత రామ
15.నవికధావితమృదుపద రామ
16.మిధిలాపురజనమోదక రామ
17.విదేహమానసరంజక రామ
18.త్రయంబకకార్ముకభంజక రామ
19.సితార్పితవరమాలిక రామ
20.కృతవైవాహిక కౌతుక రామ
21.భార్గవదర్పవినాశక రామ
22.శ్రీ మాధయోద్యా పాలక రామ

    అయోధ్య కాండము
23.ఆగణితగుణగణభూషిత రామ
24.అవనితనయాకామిత రామ
25.రాకాచంద్రసమానన రామ
26.పితృవాక్యాశ్రితకానన రామ
27.ప్రియగుహావినివేధితపద రామ
28.తత్ క్షాళితనిజమృదుపద రామ
29.భరద్వాజముఖానందక రామ
౩౦.చిత్రకూటాద్రినికేతన రామ
31.దశరధసంతతచింతిత రామ
32.కైకేయీతనయార్థిత రామ
౩౩.విరచితనిజపాదుక రామ
34.భారతార్పిత నిజపాదుక రామ

   ఆరణ్య కాండము
35.దండకవనజనపావన రామ
36.దుష్టవిరాధవినాశాన రామ
37.శరభoగసుతీక్షార్చిత రామ
38.అగస్త్యానుగ్రహవర్ధిత రామ
39.గృద్రాధిపగతిదాయక రామ
40.పంచవటీతటసుస్థిత రామ
41.శూర్పణఖార్తి విధాయక రామ
42.ఖరదూషణముఖసూదక రామ
43.సీతాప్రియహరిణానుగ రామ
44.మరిచార్తికృదాశుగా రామ
45.వినష్ట సేతాన్వేషక రామ
46. గృధ్రాధిపగతిదాయక రామ
47.శబరిదత్తఫలాశన రామ
48.కబంధభాహుచ్చేధన రామ

   కిష్కిందాకాండము
49.హనుమత్సేవితనిజపద రామ
50.నతసుగ్రివభిష్టద రామ
51.గర్వితవాలివిమోచక రామ
52. వానరదుతప్రేషక రామ
53.హితకరలక్ష్మణసంయుత రామ

  సుందర కాండము
54.కపివరసంతతసంస్మృత రామ
55.తద్గతి విఘ్నద్వంసక రామ
56.సీతాప్రాణాదారక రామ
57.దుష్టదశాన ధూషిత రామ
58. శిష్టహనూమద్భూషిత రామ
59.సీతూధితకాకావన రామ
60.కృతచూడామణిదర్శన రామ
61. కపివరవహనశ్వాసిత రామ

    యుద్ధకాండము
62.రావణధనప్రస్థిత రామ
63.వనరసైన్యసమావృత రామ
64.శొశితసరిధీశార్థిత రామ
65.విభిషణాభయదాయక రామ
66. సర్వతసేతునిభందక రామ
67.కుంబకర్ణ శిరశ్చెదక రామ
68.రాక్షససంఘవిమర్ధక రామ
69.ఆహిమహిరావణ ధారణ రామ
70.సంహ్రృతదశముఖరావణ రామ
71.విభావముఖసురసంస్తుత రామ
72.ఖస్థితధశరధవీక్షిత రామ
73.సీతాదర్శనమోదిత రామ
74.అభిషిక్త విభీషణ రామ
75.పుష్పకయానారోహణ రామ
76.భరధ్వజాభినిషేవణ రామ
77.భరతప్రాణప్రియకర రామ
78.సాకేత పురీభుషన రామ
79.సకలస్వీయసమానత రామ
80.రత్నలసత్పీఠాస్థిత రామ
81.పట్టాభిషేకాలంకృత రామ
82.పార్థివకులసమ్మానిత రామ
83.విభీషణార్పితరంగక రామ
84.కీశకులానుగ్రహకర రామ
85.సకలజీవసంరక్షక రామ
86.సమస్తలోకోద్ధారక రామ

       ఉత్తరకాండము
87.అగణితమునిగాణసంస్తుత రామ
88.విశ్రుత రాక్షసఖండన రామ
89.సితాలింగననిర్వృత రామ
90.నీతిసురక్షితజనపద రామ
91.విపినత్యాజితజనకజ రామ
92.కారితలవణాసురవధ రామ
93.స్వర్గతశంబుక సంస్తుత రామ
94.స్వతనయకుశలవనందిత రామ
95.అశ్వమేధక్రతుదీక్షిత రామ
96.కాలావేదితసురపద రామ
97.ఆయోధ్యజనముక్తిద రామ
98.విధిముఖవిభుదానందక రామ
99.తేజోమయనిజరూపక రామ
100.సంసృతిబన్ధవిమోచక రామ
101.ధర్మస్థాపనతత్పర రామ
102.భక్తిపరాయణముక్తిద రామ
103.సర్వచరాచరపాలక రామ
104.సర్వభవామయవారక రామ
105.వైకుంఠలయసంస్ఠీత రామ
106.నిత్యనందపదస్ఠిత రామ
107.కరుణా నిధి జయ సీతా రామ
108.రామరామ జయరాజా రామ
      రామ రామ జయసీతా రామ

      ప్రార్థన
     [మంగళం]
భయహర మంగళ దశరధ రామ
జయ జయ మంగళ సీతా రామ
మంగళకర జయ మంగళ రామ
సంగతశుభావిభావోదయ రామ
ఆనందామృతవర్షక రామ
ఆశ్రిత వత్సల జయ జయ రామ
రఘుపతి రాఘవ రాజా రామ
పతితపావన సీతా రామ
రామ రామ జయ రాజ రామ
రామ రామ జయ సీతా రామ

 ఇతి శ్రీనామ రామాయణమ్

ప్రచురితం: on డిసెంబరు 8, 2008 at 8:39 పూర్వాహ్నం  వ్యాఖ్యానించండి  
Tags: ,

హనుమాన్ చాలీసా

హనుమాన్ చాలీసా

 

 

 చౌపాఈ


అతులిత బలధామం స్వర్ణశైలాభ దేహం
దనుజ వనకృశానుం జ్ఞానినా మగ్రగణ్యమ్
సకల గుణ నిధానం వానరాణా మధీశం
రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి.
 
 గోష్పదీకృత వారాశిం,మశకీకృత రాక్షసమ్.
 రామాయణ మహామాలా,రత్నం వందే నిలాత్మజమ్.
యత్ర యత్ర రఘునాధ కీర్తనమ్,తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్.
బాష్పవారి పరిపూర్ణలోచనమ్,మారుతిం నమత రాక్షసాంతకమ్.
 
ప్రార్ధన :
శ్రీ గురుచరణ సరోజరజ నిజమనముకుర సుధారి
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫల చారీ
బుద్ధిహీన తను జానీకే సుమిరౌఁ పవన కుమార్
బల బుధి విద్యా దేహుమొహి హరహు కలేశ వికార్

చాలీసా :
జయ హనుమాన జ్ఞాన గుణసాగర |
జయ కపీశ తిహులోక ఉజాగర | |
రామదూత అతులిత బలధామా |
అంజనిపుత్ర పవనసుత నామా | |
మహవీర విక్రమ బజరంగీ |
కుమతి నివార సుమతికే సంగీ | |
కంచన వరణ విరాజ సువేశా |
కానన కుండల కుంచిత కేశా | |
హాథ వజ్ర ఔ ధ్వజావిరాజై |
కాంధే మూంజ జనేవూసాజై | |
శంకర సువన కేసరీ నందన |
తేజ ప్రతాప మహాజగ వందన | |
విద్యావాన గుణీ అతి చాతుర |
రామకాజ కరివేకో ఆతుర | |
ప్రభు చరిత్ర సునివేకో రసియా
రామ లఖన సీతా మన బసియా | |
సూక్ష్మ రూప ధరి సియహిఁదిఖావా |
వికట రూప ధరి లంక జరావా | |
భీమ రూప ధరి అసుర సంహారే |
రామచంద్రకే కాజ సఁవారే | |
లాయ సజీవన లఖన జియాయే |
శ్రీ రఘువీర హరషి ఉరలాయే | |
రఘుపతి కీన్హీ బహుత బడాయీ |
తుమ్మమ ప్రియ భరతహి సమ భాయీ | |
సహస వదన తుమ్హరో యశగావైఁ
అస కహి శ్రీపతి కంఠ లగావై
సనకాదిక బ్రహ్మది మునీశా |
నారదా శారద సహిత అహీశా | |
యమ కుబేరా దిగపాల జహాఁతే |
కవి కోవిద కహి సకే కహాఁతే | |
తుమ ఉపకార సుగ్రీవహిఁకీన్హా |
రామ మిలాయ రాజపద దీన్హా | |
తుమ్హరో మంత్ర విభీషణ మానా |
లంకేశ్వర భయే సబ జగ జానా | |
యుగ సహస్ర యోజన పర భానూ |
లీల్యో త్యాహి మధుర ఫల జానూ | |
పభు ముద్రికా మేలి ముఖ మాహీఁ |
జలిధిలాఁఘి గయే అచరజ నాహీ | |
దుర్గమ కాజ జగత కే జేతే |
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే | |
రామ దుఆరే తుమ రఖవారే |
హోత న ఆజ్ఞా బిను పైసారే | |
సబ సుఖులహై తుమ్హారీ శరనా |
తుమ రక్షక కాహూకో  డరనా | |
ఆపన తేజ సమ్హారో ఆపై |
తీనోఁ లోక హాంకతే కాంపై |
భూత పిశాచ నికట నహిఁ ఆవై |
మహావీర జబ నామ సునావై | |
నాసై రోగ హరై సబ పీరా |
జపత నిరంతర హనుమత వీరా | |
సంకట తేఁ  హనుమాన ఛుడావై |
మన క్రమ వచన ధ్యాన జో లావై | |
సబ పర రామ తపస్వీ రాజా |
తినకే కాజ సకల తుమ సాజా | |
ఔర మనోరధ జో కోయి లావై |
తాసు అమిత జీవన ఫల పావై | |
చారోఁ యుగ పరతాప తుమ్హారా |
హై పరసిద్ధ జగత ఉజియారా | |
సాధు సంతకే తుమ రఖవారే |
అసుర నికందన రామదులారే | |
అష్టసిద్ది నౌనిధి కే దాతా |
అస వర దీనహి జానకీ మాతా |
రామ రసాయన తుమ్హారే పాసా |
సదా రహో రఘుపతికే దాసా | |
తుమ్హారే భజన రామకోపావై |
జన్మ జన్మకే దుఃఖ బిసరావై | |
అంతకాల రఘువరపుర జాయీ |
జహాఁ జన్మ హరిభక్త కహాయీ | |
ఔర దేవతా చిత్తన ధరయీ |
హనుమత సేయి సర్వ సుఖ కరయీ | |
సంకట హటై మిటై సబ పీరా |
జోసుమిరై హనుమత బలవీరా | |
జైజైజై హనుమాన్ గోసాయీఁ |
కృపాకరో గురుదేవకీ నాయీ | |
యహ శతవార పాఠకర్ కోయీ |
ఛూటహిబంది మహా సుఖహోయీ | |
జో యహ పడై హనుమాన్ చాలీసా|
హోయ సిద్ది సాఖీ గౌరీసా||
తులసీదాస సదా హరి చేరా|
కీజై నాథ హృదయ మహఁడేరా||
దోహ:  పవన తనయ సంకట హరన మంగళ
మూరతి రూప్ రామలఖన సీతా సహిత
హృదయ బసహు సురభూప్(తులసీదాసు)
శ్లో:  రామాయ, రామచంద్రాయ రామభద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః

శ్రీ రాజా రామచంద్రకీ జై
హనుమాన్ చాలీసా సంపూర్ణము
 
 
 
 

ప్రచురితం: on డిసెంబరు 4, 2008 at 11:27 పూర్వాహ్నం  వ్యాఖ్యానించండి  
Tags: , , , ,

ఆంజనేయ గాయత్రీ

ఆంజనేయ గాయత్రీ
 
ఆంజనేయాయ విద్మహే
 
వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్
ప్రచురితం: on డిసెంబరు 3, 2008 at 5:49 పూర్వాహ్నం  వ్యాఖ్యానించండి  
Tags: , , , ,

శ్రీ హనుమదష్టకం

శ్రీ హనుమదష్టకం

వీక్ష్యే కదా౭హం తరుణార్క సన్నిభమ్
దయామృతా ర్ద్రారుణ పంకజేక్షణం ।
ముఖం కపీంద్రస్య మృదుస్మితాంచితం
చిద్రత్నాంచిత గండలోజ్వలం ॥
కదా౭హ మారా దుపయాంత మద్భుత,
ప్రభావ మీశం జగతాం కపిప్రభుమ్।
సమీక్ష్య వేగాదభిగమ్య సంస్తువన్‌
జగామ సద్వాన్‌ ప్రపతన్ పదాబ్జయోః ॥
కదా౭ఞ్జనాసూను పదాంబుజ ద్వయం
కఠోర సంసార భయ ప్రశామకమ్ ।
కరద్వయేన ప్రతిగృహ్య సాదరో
మదీయ మూర్థాన మలంకరోమ్యహమ్ ॥
కదా లుఠంతం స్వపదాబ్జయోర్ ముదా
హఠాత్ సముత్థాప్య హరీంద్రనాయకః।
మదీయ మూర్ధ్ని స్వకరాంబుజం శుభమ్
నిధాయ “మా భీ” రితి వీక్ష్యతే విభుః ॥
ప్రదీప్త కార్తస్వర శైలాభ భాస్వరమ్
ప్రభూత రక్షో గణదర్ప శిక్షకమ్ ।
వపుః కదా౭౭లింగ్య వరప్రదం సతాం
సువర్చలేశస్య సుఖీ భవా మ్యహమ్ ॥
ధన్యా: వాచః కపివర గుణస్తోత్ర పూతా కవీనాం
ధన్యో జంతు ర్జగతి హనుమత్పాదపూజా ప్రవీణ: ।
ధన్యా వాసా స్సతత హనుమత్పాద ముద్రాభిరామా
ధన్యం లోకే కపికుల మభూ దాంజనేయావతారాత్‌ ॥
జంతూనా మతిదుర్లభం మనుజతా తత్రా౭పి భూదేవతా
బ్రహ్మణ్యే౭పి చ వేదశాస్త్ర విషయా: ప్రజ్ఞాతతో దుర్లభా: ।
తత్రా౭ప్యుత్తమ దేవతా విషయినీ భక్తిర్ భవోద్భేదినీ
దుర్లభ్యా సుతరాం తథా౭పి హనుమత్పాదారవిందే రతిః ॥
అహం హనూమత్పదవాచ్చ దైవమ్
భజామి సానంద మనోవిహంగమ్
తదన్య దైవం న కదా౭పి దైవమ్
బ్రహ్మాది భూయో౭పి న ఫాలనేత్రమ్ ।
యశ్చా౭ష్టక మిదం పుణ్యం ప్రాత రుత్థాయ మానవః
పఠే దనన్యయా భక్త్యా సర్వాన్ కామా నవాప్నుయాత్‌  ॥


ఇతి శ్రీ హనుమదష్టకమ్

ప్రచురితం: on డిసెంబరు 3, 2008 at 5:40 పూర్వాహ్నం  వ్యాఖ్యానించండి  
Tags: , , ,

శ్రీఆంజనేయ మంగళాష్టకం

 

శ్రీఆంజనేయ మంగళాష్టకం

వైశాఖేమాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే,
పూర్వాభాద్రాప్రభూతాయ మంగళం శ్రీహనూమతే
కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయ చ,
మాణిక్యహారకంఠాయ మంగళం శ్రీహనూమతే
సువర్చలాకళత్రాయ చతుర్భుజధరాయ చ,
ఉష్ట్రారూఢాయ వీరాయ మంగళం శ్రీహనూమతే
దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ,
తప్త కాంచన వర్ణాయ మంగళం శ్రీహనూమతే
భక్తరక్షణ శీలాయ జానకీ శోక హారిణే,
సృష్టికారణ భూతాయ మంగళం శ్రీహనూమతే
రంభావనవిహారాయ గంధమాదవ వాసినే,
సర్వలోకైక నాథాయ మంగళం శ్రీహనూమతే
పంచాననాయ భీమాయ కాలనేమి హరాయ చ,
కౌండిన్యగోత్ర జాతాయ మంగళం శ్రీహనూమతే
కేసరీ పుత్ర!దివ్యాయ సీతాన్వేష పరాయ చ,
వానరాణాం వరిష్ఠాయ మంగళం శ్రీహనూమతే
ఇతి శ్రీ ఆంజనేయ మంగళాష్టకం

ప్రచురితం: on డిసెంబరు 3, 2008 at 5:36 పూర్వాహ్నం  వ్యాఖ్యానించండి  
Tags: , , ,

శ్రీ ఆంజనేయ స్తుతి :

శ్రీ ఆంజనేయ స్తుతి :

గోష్పదీకృత వారాశిం,మశకీకృత రాక్షసమ్.

రామాయణ మహామాలా,రత్నం వందే నిలాత్మజమ్.

 

అంజనా నందనం వీరం జానకి శోక నాశనం ,

కపీశ మక్ష హన్తారం , వందే లంకా భయన్గరమ్

 

మనో జవం , మారుత  తుల్య వేగం జితేంద్రియం  బుద్ధి మాతం వారిష్టం ,

వాతాత్మజం   వానర  యుధ  ముఖ్యం, శ్రీ  రామ  దూతం  శిరసా  నమామి

 

ఆంజనేయ  మతిఁపాటలాననం  , కాంచనాద్రికమనీయ  విగ్రహం ,

పారిజాత  తరు  మూల  వాసినం , భావయామి  పవమాన వన్దనం.

 

యత్ర యత్ర రఘునాధ కీర్తనమ్,తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్.

బాష్పవారి పరిపూర్ణలోచనమ్,మారుతిం నమత రాక్షసాంతకమ్.

 

బుధిర్బలమ్ యశో  ధైర్యం నిర్భయత్వం  ఆరోగత 

అజాడ్యం  వాక్  పటుత్వంచ  హనుమత్  స్మరణాత్  భవేత్

 

 ఇతి ఆంజనేయ స్తుతి :

ప్రచురితం: on డిసెంబరు 3, 2008 at 5:13 పూర్వాహ్నం  అభిప్రాయములు (1 )  
Tags: , , , ,

శ్రీ హనుమత్ ద్వాదశ నామములు

శ్రీ హనుమత్ ద్వాదశ  నామములు 

హనుమనంజనా సునురి వాయుపుత్రో మహాబలః

రామేష్ట : ఫల్గుణ సఖః – పింగాక్షో మిత విక్రమః 

ఉదధిక్రమణశ్చైవ   – సీతా శోక వినాశక :

లక్ష్మణ ప్రాణ దాతా దశగ్రీవస్య దర్పహా ||

ద్వాదశైతాని నామాని -కపింద్రస్య మహాత్మన :

స్వాప్నకలే పఠేన్నిత్యం యాత్రా కాలే విశేషిత :

తస్య మృత్యు భయం నాస్తిసర్వత్రా విజయీ భవేత్ ||

ప్రచురితం: on డిసెంబరు 3, 2008 at 5:04 పూర్వాహ్నం  వ్యాఖ్యానించండి  
Tags: , ,
Follow

Get every new post delivered to your Inbox.