దేవీ దశనామ స్తోత్రం
గంగాభవానీ గాయత్రీ కాళీ లక్ష్మీ సరస్వతి
రాజరాజేశ్వరీ బాలా శ్యామలా లలితాదశ
దేవీ దశనామ స్తోత్రం
గంగాభవానీ గాయత్రీ కాళీ లక్ష్మీ సరస్వతి
రాజరాజేశ్వరీ బాలా శ్యామలా లలితాదశ
జగన్నాథాష్టకం
కదాచి త్కాళిందీ – తటవిపినసంగీతకపరో
ముదా గోపీనారీ – వదనకమలాస్వాదమధుపః
రమాశంభుబ్రహ్మా – మరపతిగణేశార్చితపదో
జగన్నాథః స్వామీ – నయనపథగామీ భవతు మే
భుజే సవ్యే వేణుం – శిరసి శిఖిపింఛం కటితటే
దుకూలం నేత్రాన్తే – సహచర కటాక్షం విదధతే
సదా శ్రీమద్బృందా – వనవసతిలీలాపరిచయో
జగన్నాథః స్వామీ – నయనపథగామీ భవతు మే
మహాంభోధేస్తీరే – కనకరుచిరే నీలశిఖరే
వసన్ప్రాసాదాంత -స్సహజబలభద్రేణ బలినా
సుభద్రామధ్యస్థ – స్సకలసురసేవావసరదో
జగన్నాథః స్వామీ – నయనపథగామీ భవతు మే
కథాపారావారా – స్సజలజలదశ్రేణిరుచిరో
రమావాణీసౌమ – స్సురదమలపద్మోద్భవముఖైః
సురేంద్రై రారాధ్యః – శ్రుతిగణశిఖాగీతచరితో
జగన్నాథః స్వామీ – నయనపథగామీ భవతు మే
రథారూఢో గచ్ఛ – న్పథి మిళఙతభూదేవపటలైః
స్తుతిప్రాదుర్భావం – ప్రతిపద ముపాకర్ణ్య సదయః
దయాసిన్ధు ర్భాను – స్సకలజగతా సింధుసుతయా
జగన్నాథః స్వామీ – నయనపథగామీ భవతు మే
పరబ్రహ్మాపీడః – కువలయదళోత్ఫుల్లనయనో
నివాసీ నీలాద్రౌ – నిహితచరణోనంతశిరసి
రసానందో రాధా – సరసవపురాలింగనసుఖో
జగన్నాథః స్వామీ – నయనపథగామీ భవతు మే
న వై ప్రార్థ్యం రాజ్యం – న చ కనకితాం భోగవిభవం
న యాచే2 హం రమ్యాం – నిఖిలజనకామ్యాం వరవధూం
సదా కాలే కాలే – ప్రమథపతినా చీతచరితో
జగన్నాథః స్వామీ – నయనపథగామీ భవతు మే
హర త్వం సంసారం – ద్రుతతర మసారం సురపతే
హర త్వం పాపానాం – వితతి మపరాం యాదవపతే
అహో దీనానాథం – నిహిత మచలం నిశ్చితపదం
జగన్నాథః స్వామీ – నయనపథగామీ భవతు మే
ఇతి జగన్నాథాకష్టకం
|
|
ఏక శ్లోకి రామాయణము
ఆదౌరామ తపోవనాది గమనం – హత్వామృగంకాంచనం
వైదేహీహరణం – జటాయుమరణం – సుగ్రీవసంభాషణం
వాలీనిగ్రహణం – సముద్రతరణం – లంకాపురీదహనం
పశ్చాద్రావణ కుంభకార్ణహననం యేతద్దిరామయణం
ఔమ్ ధ్యెయః సదా సవితృమణ్డల మధ్యవర్తి
నారాయణః సరసిజాసన్సంఇవిష్టః
కెయూరవాన మకరకుణ్డలవాన కిరీటీ
హారీ హిరణ్మయవపుధృ|ర్తశంఖచక్రః
ఔమ్ మిత్రాయ నమః
ఔమ్ రవయె నమః
ఔమ్ సూర్యాయ నమః
ఔమ్ భానవె నమః
ఔమ్ ఖగాయ నమః
ఔమ్ పూష్ణె నమః
ఔమ్ హిరణ్యగర్భాయ నమః
ఔమ్ మరీచయె నమః
ఔమ్ ఆదిత్యాయ నమః
ఔమ్ సవిత్రె నమః
ఔమ్ అర్కాయ నమః
ఔమ్ భాస్కరాయ నమః
ఔమ్ శ్రీసవితృసూర్యనారాయణాయ నమః
ఆదితస్య నమస్కారాన్ యె కుర్వన్‍తి దినె దినె
జన్మాన్తరసహస్రెషు దారిద్ర్‌యం దొష నాశతె
అకాలమృత్యు హరణం సర్వవ్యాధి వినాశనమ్
సూర్యపాదొదకం తీర్థం జఠరె ధారయామ్యహమ్
యొగెన చిత్తస్య పదెన వాచా మలం శరీరస్య చ వైద్యకెన
యొపాకరొత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతొऽస్మ
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయంప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయంభజే వాయుపుత్రం భజే వాలగాత్రంభజే హం పవిత్రం భజే సూర్యమిత్రంభజే రుద్రరూపం భజే బ్రహ్మతేజంబటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్నీనామ సంకీర్తనల్ చేసినీ రూపు వర్ణించి, నీ మీద నే దండకం బొక్కటింజేయ నూహించి,నీ మూర్తినిన్ గాంచి, నీ సుందరం బెంచి,నీ దాస దాసుండనై, రామ భక్తుండనైనిన్ను నే గొల్చెదన్, నీ కటాక్షంబునన్ జూచితే, వేడుకల్ చేసితే,నా మొరాలించితే, నన్ను రక్షించితేఅంజనాదేవిగర్భాన్వయా! దేవ! నిన్నెంచ నేనెంత వాడన్దయాశాలివై చూచితే, దాతవై బ్రోచితే, దగ్గరన్ నిలిచితే తొల్లి సుగ్రీవునకున్ మంత్రివై స్వామి కర్యంబు నందుండి, శ్రీరామసౌమిత్రులం జూచివారిన్ విచారించి, సర్వేశు పూజించి, యబ్బానుజున్ బంటుగావించి యవ్వాలినిన్ జంపి, కాకుస్థతిలకున్ దయా ద్రుష్టి వీక్షించి, కిష్కిందకేతెంచి,శ్రీరామ కర్యార్థివై, లంకకేతెంచియున్, లంకిణింజంపియున్, లంకనున్గాల్చియున్,భూమిజన్ జూచి, యానందముప్పొంగ, యాయుంగరంబిచ్చి, యారత్నమున్ దెచ్చి,శ్రీరాముకున్నిచ్చి, సంతోషనున్ జేసి,సుగ్రీవునుం అంగదున్ జాంబవంతాది నీలాదులున్ గూడి,యాసేతువున్ దాటి, వానరుల్ మూకలై, దైత్యులన్ ద్రుంచగా,రావణుడంత కాలాగ్ని ఉగ్రుండుడై, కోరి, బ్రహ్మాండమైనట్టి యాశక్తినిన్ వేసి,యా లక్ష్మణున్ మూర్ఛనొందింపగ నప్పుడేపోయి సంజీవనిన్ దెచ్చి,సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా, కుంభకర్ణాది వీరాదితో పోరాడి,చెండాడి, శ్రీరామబాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగానంతలోకంబులానందమైయుండనవ్వేళనన్,నవ్విభీషణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి, పట్టాభిషేకంబు చేయించి,సీతామహాదేవినిన్ దెచ్చి, శ్రీరాముకున్ ఇచ్చి,అయోద్యకున్ వచ్చి, పట్టాభిషేకంబు సం రంభమైయున్ననీకన్ననాకెవ్వరున్ గూర్మిలేరంచు మన్నించినన్రామభక్తి ప్రశస్తంబుగా నిన్ను నీనామసంకీర్తనల్ చేసితేపాపముల్ బాయునే భయములున్ దీరునేభాగ్యముల్ గల్గునే సకలసామ్రాజ్యముల్ సకలసంపత్తులున్ గల్గునేవానరాకార! యోభక్తమందార! యోపుణ్యసంచార! యోధీర! యోశూర!నీవే సమస్తంబు నీవే ఫలంబుగా వెలసి యాతారకబ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరముగా వజ్రదేహంబునున్ దాల్చి,శ్రీరామ శ్రీరామ యంచున్ మనఃపూతమై యెప్పుడున్ తప్పకన్ తలచునాజిహ్వయందుండి నీదీర్ఘదేహంబు త్రైలోక్యసంచారివై,రామ నామాంకితధ్యానివై బ్రహ్మవై, తేజంబునన్ రౌద్రిణీ జ్వాల కల్లోల హావీర హనుమంత!ఓంకారహ్రీంకార శబ్దంబులన్ భూతప్రేతపిశాచంబులన్,గాలి దయ్యంబులన్, నీదు వాలంబునన్ జుట్టి నేలంబడంగొట్టినీముష్టిఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి,కాలాగ్ని రుద్రుండవైబ్రహ్మప్రభా భాసితంబైన నీదివ్యతేజంబునన్ జూచి, రార నాముద్దు నరసిం హాయంచున్దయాద్రుష్టివీక్షించి, నన్నేలు నాస్వామీ!నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే!వాయుపుత్రా నమస్తే!నమస్తేనమస్తేనమస్తే నమస్తే నమస్తే నమః.
శ్రీ రామచంద్ర కృపాళు, భాజు ,మన హరణ భావ భయ దారుణమ్ |
నవకంజలోచన , కంజముఖ , కరకంజ , పడకంజారుణమ్ || 1||
కందర్ప అనగణిత అమిత చభి నవనీల నీరద సుందరమ్ |
పటపీత మానహూ తడిత రుచి శుచి నౌమి జనకసుతావరమ్ ||2||
భజు ధీనబంధు దినేశ దానవ దైత్య వంశ నికందనమ్ |
రఘునంద ఆనందకాండ కోసలనంద దశరధనందనమ్||3||
సిరసముకుట కుండల తిలక చారు ఉదారు అంగ విభూషణమ్ |
ఆజానుభుజ శర-చాప-ఉదారు అంగ విభూషణమ్ ||4||
ఇతి వదతి తులసీదాస శంకర శేష-ముని-మనరంజనమ్ |
మామ హృదయకంజ నివాస కురు , కామాదిఖల-దల గంజనమ్ ||5||